మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Hari Stuti (Harimeede) – శ్రీ హరి స్తుతిః (హరిమీడే స్తోత్రం)
స్తోష్యే భక్త్యా విష్ణుమనాదిం జగదాదిం
యస్మిన్నేతత్సంసృతిచక్రం భ్రమతీత్థమ్ |
యస్మిన్ దృష్టే నశ్యతి తత్సంసృతిచక్రం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 1 ||
యస్యైకాంశాదిత్థమశేషం జగదేత-
-త్ప్రాదుర్భూతం యేన పినద్ధం పునరిత్థమ్ |
యేన వ్యాప్తం యేన విబుద్ధం సుఖదుఃఖై-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 2 ||
సర్వజ్ఞో యో యశ్చ హి సర్వః సకలో యో
యశ్చానందోఽనంతగుణో యో గుణధామా |
యశ్చావ్యక్తో వ్యస్తసమస్తః సదసద్య-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 3 ||
యస్మాదన్యన్నాస్త్యపి నైవం పరమార్థం
దృశ్యాదన్యో నిర్విషయజ్ఞానమయత్వాత్ |
జ్ఞాతృజ్ఞానజ్ఞేయవిహీనోఽపి సదా జ్ఞ-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 4 ||
ఆచార్యేభ్యో లబ్ధసుసూక్ష్మాచ్యుతతత్త్వా
వైరాగ్యేణాభ్యాసబలాచ్చైవ ద్రఢిమ్నా |
భక్త్యైకాగ్ర్యధ్యానపరా యం విదురీశం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 5 ||
ప్రాణానాయమ్యోమితి చిత్తం హృది రుద్ధ్వా
నాన్యత్స్మృత్వా తత్పునరత్రైవ విలాప్య |
క్షీణే చిత్తే భాదృశిరస్మీతి విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 6 ||
యం బ్రహ్మాఖ్యం దేవమనన్యం పరిపూర్ణం
హృత్స్థం భక్తైర్లభ్యమజం సూక్ష్మమతర్క్యమ్ |
ధ్యాత్వాత్మస్థం బ్రహ్మవిదో యం విదురీశం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 7 ||
మాత్రాతీతం స్వాత్మవికాసాత్మవిబోధం
జ్ఞేయాతీతం జ్ఞానమయం హృద్యుపలభ్యమ్ |
భావగ్రాహ్యానందమనన్యం చ విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 8 ||
యద్యద్వేద్యం వస్తుసతత్త్వం విషయాఖ్యం
తత్తద్బ్రహ్మైవేతి విదిత్వా తదహం చ |
ధ్యాయంత్యేవం యం సనకాద్యా మునయోఽజం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 9 ||
యద్యద్వేద్యం తత్తదహం నేతి విహాయ
స్వాత్మజ్యోతిర్జ్ఞానమయానందమవాప్య |
తస్మిన్నస్మీత్యాత్మవిదో యం విదురీశం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 10 ||
హిత్వాహిత్వా దృశ్యమశేషం సవికల్పం
మత్వా శిష్టం భాదృశిమాత్రం గగనాభమ్ |
త్యక్త్వా దేహం యం ప్రవిశంత్యచ్యుతభక్తా-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 11 ||
సర్వత్రాస్తే సర్వశరీరీ న చ సర్వః
సర్వం వేత్త్యేవేహ న యం వేత్తి చ సర్వః |
సర్వత్రాంతర్యామితయేత్థం యమయన్ య-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 12 ||
సర్వం దృష్ట్వా స్వాత్మని యుక్త్యా జగదేత-
-ద్దృష్ట్వాత్మానం చైవమజం సర్వజనేషు |
సర్వాత్మైకోఽస్మీతి విదుర్యం జనహృత్స్థం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 13 ||
సర్వత్రైకః పశ్యతి జిఘ్రత్యథ భుంక్తే
స్పృష్టా శ్రోతా బుధ్యతి చేత్యాహురిమం యమ్ |
సాక్షీ చాస్తే కర్తృషు పశ్యన్నితి చాన్యే
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 14 ||
పశ్యఞ్శృణ్వన్నత్ర విజానన్రసయన్స
జిఘ్రద్బిభ్రద్దేహమిమం జీవతయేత్థమ్ |
ఇత్యాత్మానం యం విదురీశం విషయజ్ఞం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 15 ||
జాగ్రద్దృష్ట్వా స్థూలపదార్థానథ మాయాం
దృష్ట్వా స్వప్నేఽథాపి సుషుప్తౌ సుఖనిద్రామ్ |
ఇత్యాత్మానం వీక్ష్య ముదాస్తే చ తురీయే
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 16 ||
పశ్యఞ్శుద్ధోఽప్యక్షర ఏకో గుణభేదా-
-న్నానాకారాన్స్ఫాటికవద్భాతి విచిత్రః |
భిన్నశ్ఛిన్నశ్చాయమజః కర్మఫలైర్య-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 17 ||
బ్రహ్మా విష్ణూ రుద్రహుతాశౌ రవిచంద్రా-
-వింద్రో వాయుర్యజ్ఞ ఇతీత్థం పరికల్ప్య |
ఏకం సంతం యం బహుధాహుర్మతిభేదా-
-త్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 18 ||
సత్యం జ్ఞానం శుద్ధమనంతం వ్యతిరిక్తం
శాంతం గూఢం నిష్కలమానందమనన్యమ్ |
ఇత్యాహాదౌ యం వరుణోఽసౌ భృగవేఽజం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 19 ||
కోశానేతాన్పంచరసాదీనతిహాయ
బ్రహ్మాస్మీతి స్వాత్మని నిశ్చిత్య దృశిస్థమ్ |
పిత్రా శిష్టో వేద భృగుర్యం యజురంతే
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 20 ||
యేనావిష్టో యస్య చ శక్త్యా యదధీనః
క్షేత్రజ్ఞోఽయం కారయితా జంతుషు కర్తుః |
కర్తా భోక్తాత్మాత్ర హి యచ్ఛక్త్యధిరూఢ-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 21 ||
సృష్ట్వా సర్వం స్వాత్మతయైవేత్థమతర్క్యం
వ్యాప్యాథాంతః కృత్స్నమిదం సృష్టమశేషమ్ |
సచ్చ త్యచ్చాభూత్పరమాత్మా స య ఏక-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 22 ||
వేదాంతైశ్చాధ్యాత్మికశాస్త్రైశ్చ పురాణైః
శాస్త్రైశ్చాన్యైః సాత్త్వతతంత్రైశ్చ యమీశమ్ |
దృష్ట్వాథాంతశ్చేతసి బుద్ధ్వా వివిశుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 23 ||
శ్రద్ధాభక్తిధ్యానశమాద్యైర్యతమానై-
-ర్జ్ఞాతుం శక్యో దేవ ఇహైవాశు య ఈశః |
దుర్విజ్ఞేయో జన్మశతైశ్చాపి వినా తై-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 24 ||
యస్యాతర్క్యం స్వాత్మవిభూతేః పరమార్థం
సర్వం ఖల్విత్యత్ర నిరుక్తం శ్రుతివిద్భిః |
తజ్జాతిత్వాదబ్ధితరంగాభమభిన్నం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 25 ||
దృష్ట్వా గీతాస్వక్షరతత్త్వం విధినాజం
భక్త్యా గుర్వ్యా లభ్య హృదిస్థం దృశిమాత్రమ్ |
ధ్యాత్వా తస్మిన్నస్మ్యహమిత్యత్ర విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 26 ||
క్షేత్రజ్ఞత్వం ప్రాప్య విభుః పంచముఖైర్యో
భుంక్తేఽజస్రం భోగ్యపదార్థాన్ ప్రకృతిస్థః |
క్షేత్రే క్షేత్రేఽప్స్విందువదేకో బహుధాస్తే
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 27 ||
యుక్త్యాలోడ్య వ్యాసవచాంస్యత్ర హి లభ్యః
క్షేత్రక్షేత్రజ్ఞాంతరవిద్భిః పురుషాఖ్యః |
యోఽహం సోఽసౌ సోఽస్మ్యహమేవేతి విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 28 ||
ఏకీకృత్యానేకశరీరస్థమిమం జ్ఞం
యం విజ్ఞాయేహైవ స ఏవాశు భవంతి |
యస్మింల్లీనా నేహ పునర్జన్మ లభంతే
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 29 ||
ద్వంద్వైకత్వం యచ్చ మధుబ్రాహ్మణవాక్యైః
కృత్వా శక్రోపాసనమాసాద్య విభూత్యా |
యోఽసౌ సోఽహం సోఽస్మ్యహమేవేతి విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 30 ||
యోఽయం దేహే చేష్టయితాఽంతఃకరణస్థః
సూర్యే చాసౌ తాపయితా సోఽస్మ్యహమేవ |
ఇత్యాత్మైక్యోపాసనయా యం విదురీశం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 31 ||
విజ్ఞానాంశో యస్య సతః శక్త్యధిరూఢో
బుద్ధిర్బుధ్యత్యత్ర బహిర్బోధ్యపదార్థాన్ |
నైవాంతఃస్థం బుధ్యతి యం బోధయితారం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 32 ||
కోఽయం దేహే దేవ ఇతీత్థం సువిచార్య
జ్ఞాతా శ్రోతా మంతయితా చైష హి దేవః |
ఇత్యాలోచ్య జ్ఞాంశ ఇహాస్మీతి విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 33 ||
కో హ్యేవాన్యాదాత్మని న స్యాదయమేష
హ్యేవానందః ప్రాణితి చాపానితి చేతి |
ఇత్యస్తిత్వం వక్త్యుపపత్త్యా శ్రుతిరేషా
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 34 ||
ప్రాణో వాఽహం వాక్ఛ్రవణాదీని మనో వా
బుద్ధిర్వాహం వ్యస్త ఉతాహోఽపి సమస్తః |
ఇత్యాలోచ్య జ్ఞప్తిరిహాస్మీతి విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 35 ||
నాహం ప్రాణో నైవ శరీరం న మనోఽహం
నాహం బుద్ధిర్నాహమహంకారధియౌ చ |
యోఽత్ర జ్ఞాంశః సోఽస్మ్యహమేవేతి విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 36 ||
సత్తామాత్రం కేవలవిజ్ఞానమజం స-
-త్సూక్ష్మం నిత్యం తత్త్వమసీత్యాత్మసుతాయ |
సామ్నామంతే ప్రాహ పితా యం విభుమాద్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 37 ||
మూర్తామూర్తే పూర్వమపోహ్యాథ సమాధౌ
దృశ్యం సర్వం నేతి చ నేతీతి విహాయ |
చైతన్యాంశే స్వాత్మని సంతం చ విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 38 ||
ఓతం ప్రోతం యత్ర చ సర్వం గగనాంతం
యోఽస్థూలానణ్వాదిషు సిద్ధోఽక్షరసంజ్ఞః |
జ్ఞాతాతోఽన్యో నేత్యుపలభ్యో న చ వేద్య-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 39 ||
తావత్సర్వం సత్యమివాభాతి యదేత-
-ద్యావత్సోఽస్మీత్యాత్మని యో జ్ఞో న హి దృష్టః |
దృష్టే యస్మిన్సర్వమసత్యం భవతీదం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 40 ||
రాగాముక్తం లోహయుతం హేమ యథాగ్నౌ
యోగాష్టాంగేరుజ్జ్వలితజ్ఞానమయాగ్నౌ |
దగ్ధ్వాత్మానం జ్ఞం పరిశిష్టం చ విదుర్యం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 41 ||
యం విజ్ఞానజ్యోతిషమాద్యం సువిభాంతం
హృద్యర్కేంద్వగ్న్యోకసమీడ్యం తటిదాభమ్ |
భక్త్యారాధ్యేహైవ విశంత్యాత్మని సంతం
తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 42 ||
పాయాద్భక్తం స్వాత్మని సంతం పురుషం యో
భక్త్యా స్తౌతీత్యాంగిరసం విష్ణురిమం మామ్ |
ఇత్యాత్మానం స్వాత్మని సంహృత్య సదైక-
-స్తం సంసారధ్వాంతవినాశం హరిమీడే || 43 ||
[* అధికశ్లోకః –
ఇత్థం స్తోత్రం భక్తజనేడ్యం భవభీతి-
-ధ్వాంతార్కాభం భగవత్పాదీయమిదం యః |
విష్ణోర్లోకం పఠతి శృణోతి వ్రజతి జ్ఞో
జ్ఞానం జ్ఞేయం స్వాత్మని చాప్నోతి మనుష్యః || 44 ||
*]
ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శ్రీ హరి స్తుతిః సంపూర్ణమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.